
Published : 07 Dec 2021 02:19 IST
Social Look: శ్రద్ధాదాస్ ‘రిపీట్ మోడ్’.. లాంగ్ హెయిర్ మిస్సైన ప్రణీత!
సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..
* రకుల్‌ప్రీత్ సింగ్ గతంలో ఓ బీచ్‌లో ఎంజాయ్ చేసింది. అప్పటి ఫొటోను ఇప్పుడు పంచుకుంది.
* పూజా హెగ్డే రెండు ఫొటోల్ని షేర్ చేసింది. తాను అమితానందంలో ఉన్నట్టు తెలిపింది.
* తన పొడవాటి జుత్తును మిస్ అయినట్టు ప్రణీత పేర్కొంది.
* ‘షూటింగ్.. కాఫీ తాగడం.. మళ్లీ షూటింగ్, మళ్లీ కాఫీ తాగడం.. ఇదే రిపీట్ చేస్తున్నా’ అంటూ కాఫీ కప్పును పట్టుకుని కనిపించింది శ్రద్ధాదాస్.
* ‘స్కైలాబ్’ చిత్రంలో తాను పోషించిన పాత్రకు సంబంధించిన ఫొటోని పోస్ట్ చేసింది నిత్యా మేనన్. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న విశేషాలు మీకోసం..
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
Tags :