
Published : 08 Dec 2021 01:44 IST
Social Look: లిప్స్టిక్తో మీనా బిజీ.. చొక్కా దొంగిలించిన సోనాలిబింద్రే!
సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..
* మీనా ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె లిప్స్టిక్ వేసుకుంటూ కనిపించింది.
* మీరా చోప్రా జిమ్లో కసరత్తులు చేసి చెమట చిందించింది.
* జాన్వీ కపూర్ ఓ ఫొటోషూట్లో పాల్గొంది. సంబంధిత ఫొటోల్ని పంచుకుంది.
* ‘నా కుమారుడి చొక్కాను దొంగిలించా. నేను ఎప్పటికీ దీన్ని తిరిగివ్వను’ అని సరదాగా వ్యాఖ్యానించింది సోనాలిబింద్రే.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
Tags :