
Published : 09 Dec 2021 01:50 IST
Social Look: మంచు లక్ష్మి ‘పవర్’ఫుల్ పోస్ట్.. ఇలియానా రియాలిటీ!
సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..
* శిల్పాశెట్టి డ్యాన్స్ చేస్తూ కనిపించింది.
* ‘నీలా ఎవరూ ఉండరు. అదే నీ పవర్’ అని వ్యాఖ్యానిస్తూ తన ఫొటోని పంచుకుంది మంచు లక్ష్మి.
* ‘ఎక్స్‌పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ’ అంటూ తన రెండు ఫొటోల్ని షేర్ చేసింది ఇలియానా. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న విశేషాలు మీకోసం..
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
Tags :