Social Look: మంచు లక్ష్మిపై ఆర్జీవీ కామెంట్‌.. పెళ్లి వేడుకలో స్టెప్పేసిన రామ్‌చరణ్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 10 Dec 2021 01:39 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* పెళ్లిరోజు సందర్భంగా యశ్‌ తన భార్యపై ఉన్న ప్రేమని చాటారు.

* తాను నటించిన ఓ సన్నివేశాన్ని షేర్‌ చేసింది పాయల్‌ రాజ్‌పుత్‌. ‘యాక్షన్‌’ అని వ్యాఖ్యానించింది.

* రష్మిక పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ను ఇటీవల సందర్శించింది. సంబంధిత దృశ్యాల్ని అభిమానులతో పంచుకుంది.

తన మరదలి (ఉపాసన సోదరి) పెళ్లి వేడుకల్లో రామ్‌చరణ్‌ చిందేశారు. తన డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు.

* మంచు లక్ష్మి ఫొటోను షేర్‌ చేస్తూ ఆమెను ప్రశంసించారు రామ్‌గోపాల్‌ వర్మ. తన కళ్లని నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న విశేషాలు మీకోసం..

Read latest Cinema News and Telugu News


































Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని