Social Look: రకుల్‌ప్రీత్‌ సింగ్‌ విజన్‌.. ప్రణీత ‘ఇష్టం’ పోస్ట్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 05 Jan 2022 01:59 IST

సినిమా తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలివీ..

* తన పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫొటోని పంచుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌.

* తాను గతంలో దిగిన ఓ ఫొటోని ఇప్పుడు షేర్‌ చేసింది కీర్తి సురేశ్‌.

* తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది శిల్పాశెట్టి.

* ‘నేనేం చూస్తానో దాన్నే ఇష్టపడతా’ అని పోస్ట్‌ పెట్టింది ప్రణీత.

* సైట్‌ అంటే కళ్లతో చూసేదని, విజన్‌ అంటే మైండ్‌తో చూసేదని రకుల్‌ప్రీత్‌ సింగ్‌ చెప్పింది. ‘విజన్‌ 2022’ అనే హ్యాష్‌ట్యాగ్‌ జతచేసింది.

Read latest Cinema News and Telugu News






























Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts