Social Look: మోహన్‌లాల్‌తో మోహన్‌బాబు డిన్నర్‌.. అదా శర్మకి నో రూల్స్‌ 

మలయాళీ ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌.. టాలీవుడ్‌ ప్రముఖ నటుడు మంచు మోహన్‌ బాబు ఇంట్లో సందడి చేశారు. మంచు కుటుంబంతో కలిసి మోహన్‌లాల్‌ భోజనం చేశారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు మంచు లక్ష్మి.

Published : 07 Aug 2021 01:37 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మలయాళీ ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌.. తెలుగు నటుడు మంచు మోహన్‌ బాబు ఇంట్లో సందడి చేశారు. మంచు కుటుంబంతో కలిసి మోహన్‌లాల్‌ భోజనం చేశారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు మంచు లక్ష్మి.

* వినూత్నమైన వస్త్రధారణలో దర్శనమిచ్చింది అదా శర్మ. ‘నో రూల్స్‌’.. మీరు చేసిన క్రేజీ ఫ్యాషన్‌ ప్రయోగాలు నాతో పంచుకోండి అని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో రాసుకొచ్చింది.

* ఎప్పటిలానే బికినీ వేసుకుని ఓ బీచ్‌లో మెరిసింది బాలీవుడ్‌ భామ దిశా పటానీ.

* వర్షం అంటే తనకిష్టమని చెప్పుకొచ్చింది ‘రాజుగాడు’ ఫేం అమైరా దస్తూర్‌.

* ‘నవ్వుతూ ఉంటేనే జీవితం బాగుంటుంది’ అని అంటోంది యువ నటి నైనా గంగూలీ.


































Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని