Social Look: కరీనా కపూర్‌ ఫన్నీ వీడియో.. నాని అరుదైన ఫొటోలు

నచ్చిన వంటకాల్ని తినేసి, కాసేపు కునుకు తీస్తే  భలే ఉంటుంది కదా. వీకెండ్‌లో ఇదే చేశా అంటూ సరదాగా ఓ వీడియో రూపొందించి, దాన్ని అభిమానులతో పంచుకుంది బాలీవుడ్‌ నాయిక కరీనా కపూర్‌.

Updated : 02 Aug 2021 06:07 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

నచ్చిన వంటకాల్ని తినేసి, కాసేపు కునుకు తీస్తే భలే ఉంటుంది కదూ! వీకెండ్‌లో ఇదే చేశా అంటూ సరదాగా ఓ వీడియో రూపొందించి, దాన్ని అభిమానులతో పంచుకుంది బాలీవుడ్‌ నాయిక కరీనా కపూర్‌.

‘ఫ్లవర్స్‌ అండ్‌ ఫైర్‌’ అంటూ అందాలు ఆరబోసింది నాయిక పూజా హెగ్డే. బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలో కుర్రకారుని హీటెక్కించేలా ఉంది.

హైదరాబాద్‌ చేరుకున్నాను అంటూ తన ఇంట్లో దిగిన ఫొటోని షేర్‌ చేసింది యువ నటి శివాత్మిక రాజశేఖర్‌.

స్నేహితుల దినోత్సవం సందర్భంగా తన స్నేహితులతో కలిసి దిగిన కొన్ని అపురూప చిత్రాల్ని పంచుకున్నారు నటుడు నాని. ఇందులో టాలీవుడ్‌ నటులూ ఉన్నారు.

 ఆగస్టు నెలకి హాయ్‌ చెప్పింది నటి నేహా శర్మ. బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ డ్రెస్సుల్లో కనిపించి అందరినీ ఆకట్టుకుంటుంది.






































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని