ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు రాణులు.. నిహారిక, నితిన్‌ విషెస్‌

తన భర్త చైతన్యకి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు నిహారిక. ప్రేమతో చైతుని ముద్దు పెట్టుకున్న ఫొటోని షేర్‌ చేశారామె. 

Published : 26 Jul 2021 19:19 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన భర్త చైతన్యకి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు నిహారిక. ప్రేమతో చైతుని ముద్దు పెట్టుకున్న ఫొటోని షేర్‌ చేశారామె.

* ‘సెల్ఫీ తీసుకోక చాలా రోజులైంది’ అంటూ తాజాగా తీసుకున్న సెల్ఫీని పోస్ట్‌ చేసింది నటి ఆండ్రియా.

* ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ తన చిన్నప్పటి ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. 1984లోని బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో ఇది.

* ‘మండే మోటివేషన్‌’ అంటూ రెండు కొత్త ఫొటోల్ని షేర్‌ చేసింది నాయిక అదాశర్మ.

* నితిన్‌ పెళ్లిరోజు నేడు. ఈ సందర్భంగా తన సతీమణికి శుభాకాంక్షలు తెలిపారు నితిన్‌.

* ‘ఇద్దరు రాణులు.. ఒకే ఫ్రేమ్‌లో’ అంటూ తాను పెంచుకుంటున్న కుక్కతో దిగిన ఫొటోని షేర్‌ చేసింది నటి, నిర్మాత ఛార్మి.











































Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు