Social Look: అనన్య పాండే స్విమ్మింగ్‌.. సన్నీ లియోనీ రొటీన్‌ లైఫ్‌

సోషల్‌ లుక్‌... టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ తారలు పంచుకున్న విశేషాలు...

Published : 23 Sep 2021 01:55 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* ‘తినడం, పని చేయడం, పడుకోవడం, వ్యాయామం చేయడం’ ఇదే నా దినచర్య అంటోంది బాలీవుడ్‌ నటి సన్నీ లియోనీ.

* ఫొటోషూట్‌లో పాల్గొంది ప్రియమణి. ఆ షూట్‌కి సంబంధించిన కొన్ని స్టిల్స్‌ని షేర్‌ చేసింది.

* అనన్య పాండే స్విమ్మింగ్‌ చేస్తూ కనిపించింది.

* విభిన్నమైన వస్త్రధారణతో అందరినీ ఆకట్టుకుంటోంది సోనమ్‌ కపూర్‌. 

































Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని