Sreemukhi: వావ్‌.. బుల్లితెర భామలు ఇరగదీసేశారు..!

ధారావాహికలు, ప్రోగ్రామ్స్‌తో తరచూ ప్రేక్షకుల్ని అలరిస్తూ.. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు పలువురు నటీమణులు, వ్యాఖ్యాతలు....

Published : 13 Aug 2021 01:28 IST

వైరల్‌ వీడియోలు.. వన్స్‌మోర్‌ అంటోన్న నెటిజన్లు

హైదరాబాద్‌: ధారావాహికలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌తో తరచూ ప్రేక్షకుల్ని అలరిస్తూ.. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు పలువురు నటీమణులు, వ్యాఖ్యాతలు. తాజాగా వీళ్లందరూ సోషల్‌మీడియా వేదికగా తమలోని డ్యాన్స్‌ టాలెంట్‌ బయటపెడుతున్నారు. పలు పాపులర్‌ పాటలకు రీల్స్‌ క్రియేట్‌ చేసి ఇన్‌స్టా వేదికగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ మధ్యకాలంలో పలువురు తారలు తమ ఆటపాటలతో వావ్‌ అనిపించారు. స్టార్స్‌ వీడియోలు చూసిన నెటిజన్లు.. వన్స్‌మోర్‌ అనకుండా ఉండలేకపోతున్నారు. శ్రీముఖి, విష్ణు ప్రియ, భానులతోపాటు మరెంతోమంది భామలు హొయలొలికించేలా చేసిన డ్యాన్సులపై మీరే ఓ లుక్కేయండి.










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని