Anubhavinchu raja: బతికేయ్‌ హాయిగా..

రాజ్‌ తరుణ్‌, కశిష్‌ ఖాన్‌ జంటగా శ్రీను గవిరెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అనుభవించు రాజా’. సుప్రియ యార్లగడ్డ నిర్మాత. ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం మూడో లిరికల్‌ గీతాన్ని విడుదల ...

Updated : 15 Nov 2021 07:16 IST

రాజ్‌ తరుణ్‌, కశిష్‌ ఖాన్‌ జంటగా శ్రీను గవిరెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అనుభవించు రాజా’. సుప్రియ యార్లగడ్డ నిర్మాత. ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం మూడో లిరికల్‌ గీతాన్ని విడుదల చేశారు. ‘‘బతికేయ్‌ హాయిగా’’ అంటూ సాగే ఈ పాటకు గోపీసుందర్‌ స్వరాలు సమకూర్చగా.. భాస్కర భట్ల సాహిత్యం అందించారు. దీపు ఆలపించారు. వినోదాత్మక కథాంశంతో రూపొందిన చిత్రమిది. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ఈ చిత్రానికి కూర్పు: ఛోటా కె ప్రసాద్‌, ఛాయాగ్రహణం: నగేష్‌ బానెల్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని