Bullet Bandi: బుల్లెట్‌ బండి.. సోషల్‌మీడియాలో యమా ట్రెండీ!

శ్రావణమాసంలో పెళ్లిళ్లతోపాటు ‘బుల్లెట్టు బండి’ ట్రెండ్‌ కూడా నడుస్తోంది. ఇంట్లో పెళ్లి పనులు ప్రారంభించినప్పటి నుంచి బరాత్‌ అయ్యే వరకూ ఎక్కడ చూసినా...

Updated : 09 Sep 2022 14:41 IST

‘బుల్లెట్టు బండి’కి ఫాలోయింగ్‌ మామూలుగా లేదు

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రావణమాసంలో పెళ్లిళ్లతోపాటు ‘బుల్లెట్టు బండి’ ట్రెండ్‌ కూడా నడుస్తోంది. ఇంట్లో పెళ్లి పనులు ప్రారంభించినప్పటి నుంచి బరాత్‌ అయ్యే వరకూ ఎక్కడ చూసినా ‘డుగ్గు డుగ్గు’ అంటూ ఒకటే మ్యూజిక్‌ వినిపిస్తోంది. ఈ పాటను మోహనభోగరాజు ఆలపించినప్పటికీ.. ఇటీవల బరాత్‌లో నవవధువు సాయి చేసిన డ్యాన్స్‌తో దీనికి విపరీతమైన ఫాలోయింగ్‌ పెరిగిందనడంలో ఎలాంటి అనుమానం లేదు. దీంతో ఈ పాటకు ఆఫ్‌లైన్‌లోనే కాదు ఆన్‌లైన్‌లోనూ అంతకంతకు క్రేజ్‌ పెరుగుతోంది. పెళ్లి వేడుకల్లోనే కాకుండా పాఠశాల గదుల్లో, ఆస్పత్రి వార్డుల్లోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. అయితే, ఓవైపు ‘బుల్లెట్టు బండి’ వీడియోలతో పెళ్లికూతుళ్లు, యువతీయువకులు అలరిస్తుంటే మరోవైపు ఆ పాట గురించి నెట్టింట్లో కొన్ని ఫన్నీ మీమ్స్‌, కార్టూన్స్ అందర్నీ ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. అలా, ఆకట్టుకున్న వీడియోలతోపాటు మీమ్స్‌పై ఓ లుక్కేయండి..!















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని