Updated : 01/11/2021 07:36 IST

Urmila: ఊర్మిళకు కరోనా

రోనా తగ్గుముఖం పట్టి చిత్రసీమ ఒకప్పటి వైభవం దిశగా అడుగులు వేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో సినీ ప్రముఖులు కరోనా బారిన పడటం కాస్త ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ప్రముఖ కథానాయిక ఊర్మిళ మతోడ్కర్‌ కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ‘‘నాకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాను. కొన్ని రోజులుగా నాకు సన్నిహితంగా  మెలిగిన వారు పరీక్షలు చేయించుకోండి. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి జరుపుకోండి’’అని ట్వీటారు ఊర్మిళ.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని