Samanyudu: రిపబ్లిక్‌ డేకి ‘సామాన్యుడు’

విశాల్‌ కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న అనువాద చిత్రం ‘సామాన్యుడు’. ‘నాట్‌ ఎ కామన్‌ మ్యాన్‌’ అనేది ఉపశీర్షిక. తమిళంలో ‘వీరమే వాగై సూడుమ్‌’గా తెరకెక్కింది.

Updated : 25 Nov 2021 09:09 IST

విశాల్‌ కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న అనువాద చిత్రం ‘సామాన్యుడు’. ‘నాట్‌ ఎ కామన్‌ మ్యాన్‌’ అనేది ఉపశీర్షిక. తమిళంలో ‘వీరమే వాగై సూడుమ్‌’గా తెరకెక్కింది. శరవణన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిపబ్లిక్‌ డే కానుకగా జనవరి 26న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. డింపుల్‌ హయాతి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
 
 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని