జోరు పెంచిన కిరణ్ అబ్బవరం.. క్లాప్ కొట్టిన కొరటాల శివ
యువ నటుడు కిరణ్ అబ్బవరం సినిమాల విషయంలో జోరు ప్రదర్శిస్తున్నాడు. వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: యువ నటుడు కిరణ్ అబ్బవరం సినిమాల విషయంలో జోరు ప్రదర్శిస్తున్నాడు. వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ‘రాజావారు రాణిగారు’, ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ చిత్రాలతో మెప్పించిన కథానాయకుడీయన. ప్రస్తుతం ‘సమ్మతమే’, ‘సెబాస్టియన్ పీసీ 524’ సినిమాలతో బిజీగా ఉన్న కిరణ్ మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. రమేశ్ కాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ క్లాప్ కొట్టగా మరో దర్శకుడు బాబీ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. డైరెక్టర్ మలినేని గోపీచంద్ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు మరికొన్ని రోజుల్లో తెలియనున్నాయి.
గీతం.. సమ్మతమే
కిరణ్ హీరోగా గోపీనాథ్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సమ్మతమే’. చాందిని చౌదరి కథానాయిక. ఈ ప్రేమకథా చిత్రంలోని ‘నేను ఊహించలే’ అనే గీతం విడుదలైంది. యాజిన్ నైజర్, శిరీష భాగవతుల ఆలపించిన ఈ పాట అన్ని వర్గాల శ్రోతల్ని ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా శేఖర్ చంద్ర స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Maidaan: ఆ పాత్రలో ఆయన నటించలేరనుకున్నా : అమిత్ శర్మ
అజయ్ దేవగణ్ అబ్దుల్ రహీంగా నటించలేరని తాను అభిప్రాయపడినట్లు అమిత్‌శర్మ తెలిపారు. -
Murali Mohan: ఓ పెద్ద హీరో నన్ను శ్రీరామచంద్రుడు అనేవారు!: మురళీమోహన్
తనకు ఆరాధ్య దైవంతో సమానమైన ఓ పెద్ద హీరో.. అమెరికాలో స్టేజిపై తనను శ్రీరామచంద్రుడు అని అన్నారని ప్రముఖ నటుడు, నిర్మాత మురళీ మోహన్ చెప్పారు. తాజాగా ‘ఆలీతో సరదాగా’ సీజన్ 2కు ఆయన అతిథిగా విచ్చేశారు. సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన పలు అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. పూర్తి ఎపిసోడ్ ఏప్రిల్ 2న ప్రసారం కానుంది.
-
వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్ హీరోయిన్
దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) స్పందించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడానికి అవి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. -
NTR 31: రెండు భాగాలుగా రానున్న ఎన్టీఆర్ 31..వైరల్ అవుతోన్న అప్డేట్
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. -
‘ఇదొక అద్భుతమైన చిత్రం.. ప్రేక్షకులు తప్పక సపోర్ట్ చేయాలి’ - కమల్ హాసన్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన ‘ఆడు జీవితం’(Aadujeevitham)పై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రశంసల వర్షం కురిపించారు. -
వివాహ బంధంలోకి సిద్ధార్థ్ - అదితి రావు
నటుడు సిద్ధార్థ్ (Siddharth) అదితిరావు హైదరీ (Aditi Rao Hydari)ని వివాహం చేసుకున్నారు. -
రామ్‌చరణ్ బర్త్‌డే.. భక్తులకు సురేఖ అన్నదానం
నటుడు రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు నేడు. ఈ వేడుకలను ఆయన తల్లి సురేఖ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. -
లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్..?
ప్రభాస్(prabhas)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్‌గా మారింది. విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. -
రామ్ చరణ్ బర్త్‌డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
కుటుంబ సభ్యులు ఆందోళన చెందినా అర్థం చేసుకున్నారు
విభిన్నమైన ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇప్పుడాయన ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) అనే మరో ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. -
తంగం కోసం జాన్వీ ఎదురుచూపు
‘దేవర’లో ఎన్టీఆర్‌కి జోడీగా తంగం పాత్రలో అలరించడానికి సిద్ధమవుతోంది బాలీవుడ్ నాయిక జాన్వీ కపూర్. దీన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది -
ముగింపు వరకూ కనిపెట్టలేం
‘‘ఎలాంటి పాత్రనైనా చేయగలడనే పేరు తెచ్చుకోవాలనేది నా కోరిక. అందుకే నటన పరంగా సవాళ్లు ఎదురవుతాయని తెలిసినా ఓ బలమైన నమ్మకంతో ఈ సినిమా చేశా -
మరోసారి థ్రిల్లర్ కథలో!
నాగచైతన్య థ్రిల్లర్ కథలతో ఎంతగా ప్రభావం చూపిస్తారో ఇటీవల విడుదలైన ‘దూత’ సిరీస్ చాటి చెప్పింది. అన్నీ కుదిరితే అలా వెండితెరపై ఆయన పక్కా థ్రిల్లర్ కథతో సందడి చేసే అవకాశాలున్నాయి -
మమ్మల్ని ఆపేదెవరు?
‘ఒకరి కోసం మరొకరు ప్రాణాలు వదులుకునేంత మంచి స్నేహితులం మేము. అవసరమైతే దేశం కోసం ఒకరినొకరం చంపుకోవడానికైనా వెనకాడమ’ని అంటున్నారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ -
నటిగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టా
నటనపై తనకున్న ప్రేమ... ఆసక్తే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తనని తెలుగు చిత్ర పరిశ్రమకి వచ్చేలా చేసిందన్నారు ప్రశాంతి హారతి. వివాహం, కుటుంబ బాధ్యతల వల్లే ఇరవయ్యేళ్లుగా నటనకు దూరం కావల్సి వచ్చిందన్నారామె. -
తెలుగులోకి ‘మంజుమ్మల్ బాయ్స్’
మలయాళ చిత్రసీమలో సంచలన విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘మంజుమ్మల్ బాయ్స్’ ఒకటి. చిదంబరం ఎస్ పొదువల్ తెరకెక్కించిన ఈ సినిమాని ఇప్పుడదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది -
అంతా మనమే... ఇక నా మాటే
శర్వానంద్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మనమే’. కృతిశెట్టి కథానాయిక. బాలనటుడు విక్రమ్ ఆదిత్య కీలక పాత్రలో కనిపించనున్నారు -
కెరీర్లో వరుసగా 16 ఫ్లాప్‌లు చూశా: అక్షయ్ కుమార్
తన కెరీర్లో వరుసగా 16 సినిమాలు ఫ్లాప్ అయ్యాయని ‘బడేమియా ఛోటేమియా’ ట్రైలర్ లాంచ్ వేడుకలో అక్షయ్ కుమార్ తెలిపారు. -
11 మంది హీరోలను పరిచయం చేయనున్న నిహారిక!
నిహారిక నిర్మిస్తోన్న ఓ సినిమాతో ఇండస్ట్రీకి 11 మంది హీరోలుగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
నయనతార, ప్రియాంక చోప్రా ఫ్యామిలీ పిక్స్.. మిర్నా హొయలు.. రాశీసింగ్ మెరుపులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఒక్క ఓటరు కోసం.. 39 కి.మీ. ట్రెక్కింగ్‌కు పోలింగ్ సిబ్బంది రెడీ!
-
సరిగ్గా ఇదే రోజు.. మన ‘క్రికెట్ దేవుడు’ అవతరించాడు!
-
జనసేన పెండింగ్ స్థానాలపై పవన్ కల్యాణ్ కసరత్తు
-
మయన్మార్ సరిహద్దుల్లో కంచె.. రూ.30,000 కోట్ల ఖర్చు..!
-
భారత్ - పాక్ ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణకు ఆసీస్ ఆసక్తి!
-
‘సునీత.. రబ్రీ దేవిలా మారనున్నారా?’.. వీడియో సందేశంపై భాజపా విమర్శలు!