Thriller Movies: చూస్తే ‘థ్రిల్‌’ అవ్వాల్సిందే.. ఓటీటీలో ఆ మూవీస్‌ ఏంటో తెలుసా?

ఓటీటీల్లో అందుబాటులో ఉన్న తెలుగు థ్రిల్లర్‌ చిత్రాల (2022) వివరాలివి. ఎక్కడ? ఏ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోందంటే?

Updated : 29 Nov 2022 22:14 IST

మీరు మూవీ లవరా? థ్రిల్లర్‌ కథలంటే ఇష్టమా? మీలాంటి వారికోసమే క్రైమ్‌ థ్రిల్లర్‌, సైకో థ్రిల్లర్‌, యాక్షన్‌ థ్రిల్లర్‌ అంటూ పలు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లను ఆయా ఓటీటీ సంస్థలు విరివిగా విడుదల చేస్తున్నాయి. అలా ఈ ఏడాదిలో విడుదలై (తెలుగులో), అలరిస్తోన్న సినిమాలేంటో చూద్దామా..

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

 • అమ్ము 
 • బుజ్జీ.. ఇలా రా
 • నేనే వస్తున్నా (డబ్బింగ్‌)
 • డెజావు (డబ్బింగ్‌)
 • మహాన్‌ (డబ్బింగ్‌)
 • ఎఫ్‌ఐఆర్‌ (డబ్బింగ్‌)

నెట్‌ఫ్లిక్స్‌

* గాడ్‌ఫాదర్‌

ది ఘోస్ట్‌

దొంగలున్నారు జాగ్రత్త

గాడ్సే

మిషన్‌ ఇంపాజిబుల్‌

స్పైడర్‌హెడ్‌ (డబ్బింగ్‌)

లూప్‌ లపేట (డబ్బింగ్‌)

జనగణమన (డబ్బింగ్‌)


ఆహా

 • ఓదెల రైల్వేస్టేషన్‌
 • హైవే
 • సెబాస్టియన్‌ పి. సి. 524
 • భామా కలాపం
 • ఫోరెన్సిక్‌ (డబ్బింగ్‌)

   

డిస్నీ+ హాట్‌స్టార్‌

 • భళా తందనాన
 • ఖిలాడి
 • విక్రమ్‌ (డబ్బింగ్‌)
 • మారన్‌ (డబ్బింగ్‌)
 • విక్రాంత్‌ రోణ (డబ్బింగ్‌)
 • పరంపర (వెబ్‌ సిరీస్‌)
 • రోషాక్‌

  సోనీలివ్‌

 • కోబ్రా (డబ్బింగ్‌)
 • సెల్యూట్‌ (డబ్బింగ్‌)

  జీ5

 • సామాన్యుడు (డబ్బింగ్‌)
 • వలిమై (డబ్బింగ్‌)
 • గాలివాన (వెబ్‌ సిరీస్‌)
 • రెక్కీ (వెబ్‌ సిరీస్‌)
 • సంకెళ్లు (వెబ్‌ సిరీస్‌)
 • చుప్‌: రివేంజ్‌ ఆఫ్‌ ది ఆర్టిస్ట్‌

- ఇంటర్నెట్‌ డెస్క్‌ 


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు