Prince Cecil: ‘క్లైమాక్స్ ట్విస్ట్ ప్రారంభంలోనే వచ్చింది’.. ఆసక్తిగా ‘అమెరికన్ డ్రీమ్’ ట్రైలర్
‘ఎదగడానికి అమెరికా వచ్చిన నాకు బతకడమే కష్టమైపోయింది’ అని అంటున్నారు యువ నటుడు ప్రిన్స్. అమెరికా నేపథ్యంలో ఆయన నటించిన ఓటీటీ చిత్రం ‘ది అమెరికన్ డ్రామా’లోని సంభాషణ ఇది.
ఇంటర్నెట్ డెస్క్: ‘ఎదగడానికి అమెరికా వచ్చిన నాకు బతకడమే కష్టమైపోయింది’ అని అంటున్నారు యువ నటుడు ప్రిన్స్. అమెరికా నేపథ్యంలో ఆయన నటించిన ఓటీటీ చిత్రం ‘ది అమెరికన్ డ్రామా’లోని సంభాషణ ఇది. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ‘క్లైమాక్స్‌లో రావాల్సిన ట్విస్ట్ కథ స్టార్టింగ్‌లోనే వచ్చింది. ఆశతో వచ్చిన నాకు అమెరికా అసలు రంగేంటో అర్థమైంది’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. డబ్బు సంపాదించటం కోసం అమెరికాలో ఎదురయ్యే కష్టాల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి విఘ్నేశ్ కౌశిక్ దర్శకత్వం వహించారు. నేహా కథానాయిక. ఈ చిత్రం జనవరి 14 నుంచి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sundaram Master: ఓటీటీలోకి ‘సుందరం మాస్టర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
థియేటర్లలో సందడి చేసిన ‘సుందరం మాస్టర్’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. -
Hanuman: మరో మైలురాయిని దాటిన ‘హనుమాన్’.. ఓటీటీలోనూ కొనసాగుతోన్న హవా
‘హనుమాన్’ సినిమా ఓటీటీలో మరో మైలు రాయిని దాటింది. -
Operation Valentine: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆపరేషన్ వాలెంటైన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
వరుణ్ తేజ్ (Varun Tej) - మానుషి చిల్లర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine). -
Fighter: ఓటీటీలోకి యాక్షన్ హంగామా ‘ఫైటర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
Mirzapur 3: ‘మీర్జాపూర్ 3’ ఫస్ట్‌లుక్ రిలీజ్.. గుడ్డూ భయ్యా ఈజ్ బ్యాక్..
‘మీర్జాపూర్ 3’ ఫస్ట్‌లుక్ పోస్టర్ సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. -
New Movies and Series: ఓటీటీలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ‘కాంతారా2’, ‘ఫ్యామిలీస్టార్’.. అమెజాన్ ప్రైమ్ క్రేజీ అప్డేట్స్
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా సందడి చేయబోయే సినిమాల జాబితాను సదరు ఓటీటీ సంస్థ పంచుకుంది. -
Citadel: సమంత, వరుణ్‌ధావన్ ‘సిటడెల్’ ఇండియన్ సిరీస్ టైటిల్ ఇదే!
Citadel Honey Bunny: సమంత, వరుణ్‌ధావన్ కలిసి నటించిన ‘సిటడెల్’ ఇండియన్ వెర్షన్ టైటిల్‌ను ప్రకటించారు. -
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
Hanuman ott: జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చిన హనుమాన్ మూవీ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. -
Hanuman OTT: ఎదురుచూపులకు ఫుల్స్టాప్.. ‘హనుమాన్’ తెలుగు వెర్షన్ రిలీజ్
‘హనుమాన్’ చిత్రం ఎట్టకేలకు ఓటీటీలో విడుదలైంది. -
Bhoothaddam Bhaskar Narayana: ఓటీటీలోకి వచ్చేస్తోన్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరించిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. -
Inspector Rishi: ఓటీటీలోకి మరో హారర్ క్రైమ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నవీన్ చంద్ర నటించిన తాజా వెబ్ సిరీస్ ‘ఇన్స్పెక్టర్ రిషి’. దీని విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. -
ETV Win: ఈటీవీ విన్లో ‘ఏం చేస్తున్నావ్?’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ఈటీవీ విన్ ప్రేక్షకులను అలరించేందుకు మరో యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చేస్తోంది. -
Oscars 2024: ఆస్కార్ గెలిచిన సినిమాలు.. స్ట్రీమింగ్ ఇక్కడే..
ఆస్కార్ బరిలో పోటీపడి గెలుపొందిన సినిమాలు ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయోనని తెగ వెతికేస్తున్నారు. -
Main Atal Hoon: ఓటీటీలో వాజ్‌పేయీ బయోపిక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Main Atal Hoon: పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలో నటించిన ‘మై అటల్ హూ’ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
Narakasura: ఓటీటీలో రక్షిత్ ‘నరకాసుర’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా నటించిన ‘నరకాసుర’ ఓటీటీలోకి వచ్చేసింది. -
Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ‘షీనా బోరా హత్య’ డాక్యుమెంటరీ సంచలనం.. 18 దేశాల్లో ట్రెండింగ్..
‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్ ట్రూత్’ 18 దేశాల్లో ట్రెండింగ్‌లో ఉంది. -
ooru peru bhairavakona ott: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఊరు పేరు భైరవకోన’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ooru peru bhairavakona ott release date: సందీప్ కిషన్ నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ మహాశివరాత్రి సందర్భంగా ఓటీటీలో విడుదలైంది. -
merry christmas ott: ఓటీటీలో ‘మెర్రీ క్రిస్మస్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Merry Christmas ott release date: కత్రినాకైఫ్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన ‘మెర్రీ క్రిస్మస్’ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
OTT: ఓటీటీల వల్ల దర్శకులకు ఈ టెన్షన్ తగ్గింది: రాజ్ అండ్ డీకే
దర్శకులు రాజ్ అండ్ డీకే ఓటీటీలపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు. -
Bramayugam ott: ఓటీటీలో ‘భ్రమయుగం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
bramayugam ott release date: మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘భ్రమయుగం’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
12th Fail: ఓటీటీలోకి ‘12th ఫెయిల్’ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
దేశవ్యాప్తంగా విశేష ఆదరణ సొంతం చేసుకున్న ‘12th ఫెయిల్’ చిత్రం తెలుగు వెర్షన్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
-
పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు
-
అమరావతి నుంచి సినీ నటి నవనీత్ రాణాకు భాజపా టికెట్
-
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్