Virata Parvam: రానా దగ్గుబాటి బర్త్‌డే.. ‘విరాటపర్వం’ నుంచి స్పెషల్ వీడియో!
రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘విరాట పర్వం’. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రానా కామ్రెడ్ రవన్నగా కనిపించబోతున్నారు. ఇవాళ రానా పుట్టిన రోజు సందర్భంగా ‘విరాట పర్వం’ చిత్రబృందం ‘వాయిస్ ఆఫ్ రవన్న’ పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో
ఇంటర్నెట్ డెస్క్: రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘విరాట పర్వం’. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రానా కామ్రెడ్ రవన్నగా కనిపించబోతున్నారు. ఇవాళ రానా పుట్టిన రోజు సందర్భంగా ‘విరాట పర్వం’ చిత్రబృందం ‘వాయిస్ ఆఫ్ రవన్న’ పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో ‘మారదులే.. ఈ దోపిడీ దొంగల రాజ్యం మారుదులే’ అంటూ రానా చెప్పే అభ్యుదయ కవిత్వం అందరిని ఆలోచింపజేస్తోంది. విజువల్‌గా సినిమా ఎలా ఉండబోతుందో వీడియో ద్వారా చూపించేశారు. అంతేకాదు.. సినిమా ట్రైలర్ సంక్రాతి రోజున విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
తెలంగాణలో 1990 దశకంనాటి నక్సలైట్ ఉద్యమాల స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్, ఎస్‌ఎల్‌వీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పాటలు, వీడియోలు అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: ప్యాసింజర్ కష్టాలు.. 2017 సంవత్సరం నుంచి 161 రైళ్ల రద్దు
-
Andhra News : సీఎం కుటుంబానికి విదేశాల్లోనూ భద్రత
-
Khammam: ఒక్క కాలే అయినా.. మొక్కవోని ఆత్మవిశ్వాసం
-
Balakrishna: జనాల్లోకి వెళ్దాం.. పోరాడదాం: బాలకృష్ణ
-
Eluru: చేపల చెరువు కాదు.. రహదారే!
-
సీమెన్స్ కేసులో లోకేశ్ పేరు చెప్పండి