Jayamma Panchayathi: తిప్పగలనా.. చూపులు నీ నుంచే...!

బుల్లితెర వ్యాఖ్యాత సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయతీ’.

Updated : 22 Jan 2022 22:00 IST

హైదరాబాద్‌: బుల్లితెర వ్యాఖ్యాత సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. విజయ్‌ కలివారపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతమందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘తిప్పగలనా.. చూపులు నీ నుంచే...!’ లిరికల్‌ సాంగ్‌ వీడియోని విడుదల చేశారు. ఈ పాటకు రామాంజనేయులు సాహిత్యం అందించగా.. పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ ఆలపించారు. బలగ ప్రకాశ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని