Punjaabban: అప్పుడు ‘నాటు నాటు’, ‘అరబిక్‌ కుతు’.. ఇప్పుడు ‘పంజాబన్‌’దే ట్రెండ్‌!

కొన్ని సినిమాల్లోని పాటలు భాషతో సంబంధం లేకుండా శ్రోతలందరినీ ఉర్రూతలూగిస్తాయి. విదేశాల వారితోనూ స్టెప్పులేయిస్తాయి.  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’, ‘బీస్ట్‌’లోని ‘అరబిక్‌ కుతు’ తదితర  పాటలు ఈ జాబితాలోనే నిలిచాయి. వీటిల్లోని సిగ్నేచర్‌ స్టెప్పులు ప్రతి ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘ది పంజాబన్‌ సాంగ్‌’లోని క్లాసీ స్టెప్పులు  ఆ స్థాయిలోనే సందడి చేస్తున్నాయి.

Updated : 14 Jun 2022 12:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని సినిమాల్లోని పాటలు భాషతో సంబంధం లేకుండా శ్రోతలందరినీ ఉర్రూతలూగిస్తాయి. విదేశాల వారితోనూ స్టెప్పులేయిస్తాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’, ‘బీస్ట్‌’లోని ‘అరబిక్‌ కుతు’ తదితర పాటలు ఈ జాబితాలోనే నిలిచాయి. వీటిల్లోని సిగ్నేచర్‌ స్టెప్పులు ప్రతి ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుని.. నెట్టింట వైరల్‌గా మారాయి. ఇప్పుడు ‘ది పంజాబన్‌ సాంగ్‌’ (The Punjaabban Song)లోని క్లాసీ స్టెప్పులు ఆ స్థాయిలోనే సందడి చేస్తున్నాయి. ‘జుగ్‌ జుగ్‌ జీయో’ (Jug Jug Jeeyo) చిత్రంలోని ఈ హుషారైన గీతానికి సగటు ప్రేక్షకులే కాదు.. టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు కాలు కదిపి, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. మరి ఈ పాటకు ఎవరెవరు ఎలా డ్యాన్స్‌ చేశారో చూసేయండి..











Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని