‘జ‌యం’ జ్ఞాప‌కాల్లో నితిన్‌.. ర‌ష్మిక‌- ఛార్మి ముచ్చ‌ట  

 నితిన్ న‌టించిన తొలి చిత్రం జయం సోమ‌వారంతో 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా హీరోగా అవ‌కాశం ఇచ్చిన చిత్ర‌ ద‌ర్శ‌కుడు తేజ‌, త‌న‌ని ఆద‌రించిన‌ ప్రేక్ష‌కుల‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు నితిన్‌.

Published : 15 Jun 2021 02:11 IST

social look: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: నితిన్ న‌టించిన తొలి చిత్రం ‘జయం’ సోమ‌వారంతో 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా హీరోగా అవ‌కాశం ఇచ్చిన చిత్ర‌ ద‌ర్శ‌కుడు తేజ‌, త‌న‌ని ఆద‌రించిన‌ ప్రేక్ష‌కుల‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు నితిన్‌.

* జూన్ 14.. త‌మ పెళ్లిరోజు సంద‌ర్భంగా ఇద్ద‌రూ క‌లిసి దిగిన ఫొటోని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఆనందం వ్య‌క్తం చేశారు రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న‌.

* స‌త్యదేవ్ హీరోగా తెర‌కెక్కుతోన్న ‘తిమ్మ‌రుసు’ చిత్రంలోని స్టిల్స్‌ని పంచుకున్నారు న‌టుడు బ్రహ్మాజీ. 

* ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన ‘ద‌ర్బార్’ చిత్రంలో యువ నాయిక నివేదా థామ‌స్ కీల‌క పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ఓ పాట‌కు సంబంధించిన స్టిల్ పంచుకుంది.

* ‘‘మీరు నా బూట్ల‌ని (షూస్‌) ఇష్ట‌ప‌డుతున్నారా?’’ అని అడుగుతోంది మాస్ట‌ర్ ఫేం మాళ‌విక మోహ‌న‌న్‌.
 





























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని