శ్రీముఖి పిల్లి చేష్ట‌లు.. కృతి స‌న‌న్ క‌స‌రత్తులు

‘‘నాకు ఇష్ట‌మైన సిరీస్ నుంచి మరొకటి’’ అని చీర‌లో ద‌ర్శ‌న‌మిచ్చి ‘సారీ.. శారీ’ అనే క్యాప్ష‌న్ జ‌త‌చేశారు బాలీవుడ్ న‌టి కాజోల్‌. 

Published : 19 Jun 2021 01:08 IST

social look:సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ‘‘నాకు ఇష్ట‌మైన సిరీస్ నుంచి మరొకటి’’ అని చీర‌లో ద‌ర్శ‌న‌మిచ్చి ‘సారీ.. శారీ’ అనే క్యాప్ష‌న్ జ‌త‌చేశారు బాలీవుడ్ న‌టి కాజోల్‌.

* జిమ్‌లో క‌స‌రత్తులు చేసిన వీడియోను పంచుకుంది నాయిక కృతి స‌న‌న్‌.

* ‘తగిన జాగ్ర‌త్త‌ల‌తో మ‌రో సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాను’ అని తెలిపారు ప్ర‌ముఖ న‌టి ర‌మ్య‌కృష్ణ‌.

* నానితో క‌లిసి దిగిన ఫొటోని ఇన్‌స్టాలో షేర్ చేశారు న‌టుడు స‌త్య‌దేవ్‌.

* ‘మేకింగ్ అన‌న్య స్మైల్ 101’ అంటూ న‌వ్వుతున్న ఫొటోల్ని పంచుకుంది యువ న‌టి అన‌న్య పాండే.

 

























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని