బోనం పాటతో మంగ్లీ.. చెమటోడ్చిన రాశీ

సముద్రతీరాన ఎంజాయ్‌ చేసింది యువ నటి త్రిదా చౌదరి. బికినీలో కనిపించి కుర్రకారుని హీటెక్కిస్తోంది.

Published : 07 Jul 2021 18:39 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: లఘు చిత్రంలో నటించిన రోజుల్ని గుర్తు చేసుకుంది ప్రియాంక జవాల్కర్‌. వెండితెరపై ‘ట్యాక్సీవాలా’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ.

* జిమ్‌లో వ్యాయామం చేసిన వీడియోను అభిమానులతో పంచుకుంది రాశీ ఖన్నా.

* సముద్రతీరాన ఎంజాయ్‌ చేసింది యువ నటి త్రిదా చౌదరి. బికినీలో కనిపించి కుర్రకారుని హీటెక్కిస్తోంది.

* ‘బోనం పాటతో వస్తున్నా’ అని తెలిపింది గాయని మంగ్లీ. ఈ వీడియోకి సంబంధించిన గ్లింప్స్‌ని పంచుకుంది.

* తమ కొత్త ఫొటోల్ని అభిమానులతో పంచుకున్నారు పాయల్‌ రాజ్‌పుత్‌, లక్ష్మిరాయ్‌.

* బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌ కుమార్‌ మృతి పట్ల సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం తెలిపారు పలువురు తారలు. 

























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని