Tollywood: ఫొటోషూట్‌.. అందాలతో అదిరేట్టు..

సినిమా అంటేనే కొత్తదనం. ఇందులో కొత్త అందాలకు కాస్త ఎక్కువ ప్రాధాన్యమే ఉంటుంది. అందుకే ఎక్కువ చిత్రాల్లో కొత్త నాయికలు తెరపై మెరిసి మురిపిస్తుంటారు.

Updated : 01 Jun 2021 10:20 IST

సినిమా అంటేనే కొత్తదనం. ఇందులో కొత్త అందాలకు కాస్త ఎక్కువ ప్రాధాన్యమే ఉంటుంది. అందుకే ఎక్కువ చిత్రాల్లో కొత్త నాయికలు తెరపై మెరిసి మురిపిస్తుంటారు. ఇటీవల అలా వెండితెర మీద తళుక్కుమంటున్న తారలు... స్టార్‌ నాయికలకు దీటుగా... ఫొటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ అందమైన చిత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రేక్షకుల చెంతకు చేరుస్తున్నారు.

ప్రియాంక అరుళ్‌ మోహన్‌, ప్రియాంక జవాల్కర్‌, ఈశారెబ్బా, ఆదా శర్మ, శివాత్మిక ఇలా.. పలువురు నూతన కథానాయికలు ఎప్పటికప్పుడు సరికొత్త ఫొటోలతో అలరిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో అభిమానుల కనులవిందుకు లోటులేకుండా చూసుకుంటున్నారు. వారితో సొగసాయనమః అనిపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు