Social Look: ఆకట్టుకునేలా ప్రియాంక చీరకట్టు.. రాశీఖన్నా ఫ్రెండ్‌షిప్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 12 Dec 2022 01:15 IST

* రెడ్‌ కలర్‌ శారీలో ఆకట్టుకుంది ప్రియాంక జవాల్కర్‌.

* బీచ్‌ వాతావరణాన్ని ఆస్వాదించింది శోభితా రాణా. అక్కడ దిగిన ఫొటోలను షేర్‌ చేసింది.

* తన స్నేహితురాలితో కలిసి సందడి చేసింది రాశీఖన్నా. 

* వాణీ కపూర్‌ తెల్లని స్టైలిష్‌ దుస్తుల్లో మెరిసింది. ఇంకా ఎవరెవరు ఎలా కనిపించారో చూసేయండి..





























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని