Social Look: డ్యాన్స్‌ చేయాలనుందన్న సుతారియా.. రుహానీ స్మైల్‌!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Updated : 04 Jan 2023 21:44 IST

* తనకు డ్యాన్స్‌ చేయాలని ఉందని తెలిపింది తారా సుతారియా. 

* ‘బాగా నవ్వండి’ అని చెబుతూ తన స్టిల్‌ పోస్ట్‌ చేసింది రుహానీ శర్మ.

* సరదాగా డ్యాన్స్‌ చేసింది శ్రద్ధాదాస్‌. సంబంధిత వీడియోను పోస్ట్‌ చేస్తూ ‘చీర ధరించి ఇలా ఎందుకు చేశానో’ అని పేర్కొంది.

* శ్రీ కాళహస్తి దేవాలయాన్ని సందర్శించింది అనసూయ. 2023లో తొలి పోస్ట్‌ ఇదే అంటూ దర్శనానికి సంబంధించిన ఫొటోలు పంచుకుంది.

* రెడ్‌ కలర్‌ స్టైలిష్‌ డ్రెస్సులో కనిపించింది లక్ష్మీరాయ్‌.






















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని