Social Look: ప్రణీత ‘గాళ్‌ చైల్డ్‌ డే’ స్పెషల్‌ పిక్‌.. మలైకా వైట్‌ ఔట్‌ఫిట్‌!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Published : 25 Jan 2023 01:21 IST

* జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా తన పాపతో కలిసి దిగిన ఫొటోలను ప్రణీత షేర్‌ చేసింది. వాటిల్లో.. ఆమె చిన్నారిని ఆడిస్తూ కనిపించింది.

* వైట్‌ కలర్‌ ఔట్‌ఫిట్‌లో ఫొటోలకు పోజిచ్చింది మలైకా అరోరా.

* తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు నాగశౌర్య. 












Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని