Social Look: చంద్రికా రవి ‘వాహనంలో పోజులు’.. ఐశ్వర్య ‘స్పై’ లుక్‌!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Published : 28 Jan 2023 01:20 IST

* విలాసవంతమైన ఓ వాహనంలో ఫొటోలకు పోజిచ్చింది చంద్రికా రవి. వాటిని షేర్‌ చేస్తూ ‘నెక్స్ట్‌ స్టాప్‌ డ్రైవర్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది.

* ఐశ్వర్య మేనన్‌ తన స్టిల్స్‌ను పోస్ట్‌ చేస్తూ ‘స్పై’ అనే హ్యాష్‌ట్యాగ్‌ పెట్టింది. నిఖిల్‌ సరసన ఆమె నటిస్తున్న సినిమా పేరే అది.

* వ్యాయామం అనంతరం తీసుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది రితిక. ఇలా మరికొందరు తారలు పంచుకున్న విశేషాలపై ఓ లుక్కేయండి..


















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని