Social Look: సిల్క్‌స్మితలా దివి పోజు.. మేఘ ‘ప్రేమదేశం’ అప్పుడే

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 02 Feb 2023 01:17 IST

 * సిల్క్‌స్మితలా ఫొటోలకు పోజిచ్చారు దివి. 

* తాను కథానాయికగా నటించిన ‘ప్రేమదేశం’ సినిమా ఈ నెల 3న విడుదలవుతుందని తెలియజేశారు మేఘా ఆకాశ్‌. తన ఫొటోలను పంచుకున్నారు.

* తాను నటించిన ‘ఫర్జీ’ వెబ్‌సిరీస్‌ ప్రచారంలో పాల్గొన్నారు రాశీఖన్నా. ఫొటోలు పంచుకుంటూ ఆ సిరీస్‌ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.

* శివాత్మిక తన స్టిల్‌ షేర్‌ చేస్తూ వైట్‌ కలర్‌ లవ్‌ సింబల్‌ ఎమోజీని క్యాప్షన్‌గా పెట్టారు.

* మౌనీరాయ్‌ ఓ డ్యాన్స్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అక్కడ దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని