Social Look: వెడ్డింగ్‌ డాక్యుమెంటరీ బిజీలో హన్సిక.. క్యాప్షన్‌ ఆలోచించలేక రకుల్‌!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 04 Feb 2023 01:44 IST

* హన్సిక వెడ్డింగ్‌ డాక్యుమెంటరీ ఈ నెల 10న ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో విడుదలకాబోతోంది. సంబంధిత ప్రచారంలో బిజీగా ఉన్నారామె. ఈ మేరకు దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

* ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ గ్రీన్‌ కలర్‌ శారీ ధరించి, ఫొటోషూట్‌లో పాల్గొన్నారు.

* రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఆరెంజ్‌ కలర్‌ డ్రెస్సులో హొయలొలికించారు. సింబాలిక్‌గా ఆరెంజ్‌ ఎమోజీ జతచేసి ‘బెటర్‌ క్యాప్షన్‌ ఆలోచించలేకపోతున్నా’ అని సరదాగా కామెంట్‌ చేశారు. ఇంకా ఎవరెవరు ఏయే విశేషాలు పంచుకున్నారో ఓ లుక్కేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని