Social Look: దివి ‘టీజింగ్‌ సరదా’.. అనుపమ తలనొప్పి పోస్ట్‌!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Published : 07 Feb 2023 01:16 IST

* అనుపమ పరమేశ్వరన్‌ ఫొటోషూట్‌లో పాల్గొంది. ఆ స్టైలిష్‌ స్టిల్స్‌ పోస్ట్‌ చేస్తూ ‘తలనొప్పి’ అని సరదాగా క్యాప్షన్‌ పెట్టింది. 

* ‘నన్ను నేను మీకంటే ఎక్కువగా ప్రేమించగలను’ అని పేర్కొంటూ తన పిక్‌ షేర్‌ చేసింది నిధి అగర్వాల్‌. 

* ‘సీక్రెట్‌ ఒకటి చెప్పాలి మీకు.. టీజింగ్‌ అంటే సరదానే నాకు’ అంటూ తన ఫొటో పంచుకుంది దివి.

* దుబాయ్‌లో విహరిస్తోంది నేహాశర్మ. అక్కడ దిగిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

* బ్లూ కలర్‌ డ్రెస్సులో ఫొటోలకు పోజిచ్చింది అను ఇమ్మాన్యుయేల్‌.

* రెండు జడలు వేసుకుని కొత్తగా కనిపించింది ప్రణీత.


























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని