Social Look: సన్‌ఫ్లవర్స్‌తో అనసూయ రొమాన్స్‌.. రకుల్‌ డైమండ్‌ కొటేషన్‌!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 08 Feb 2023 01:32 IST

🌻 పొద్దు తిరుగుడు పువ్వులను ముద్దాడారు అనసూయ. సన్‌ఫ్లవర్‌ తోటలో నవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజిచ్చారు. వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ‘రొమాన్సింగ్‌ విత్‌ సన్‌ఫ్లవర్‌’ అని క్యాప్షన్‌ పెట్టారు.

💎 ‘డైమండ్‌లా ప్రకాశించండి’ అంటూ తన స్టిల్స్‌ పోస్ట్‌ చేశారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌.

🙏 భూమి పెడ్నేకర్‌.. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్నారు.

🌹 అభిమానులకు రోజ్‌ డే శుభాకాంక్షలు తెలియజేశారు ఊర్వశీ రౌతేలా. పారిస్‌ ప్రయాణంలో భాగంగా తీసుకున్న ఫొటోలను షేర్‌ చేశారు.

























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని