Social Look: పూజా సీమంతం.. శ్రద్ధాదాస్‌ హాఫ్‌శారీ.. టీమ్‌తో రాశీఖన్నా!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 10 Feb 2023 01:34 IST

* తన సీమంతం వేడుక ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు పూజా రామచంద్రన్‌.

* ఓ సినిమాలోని పాత్ర కోసం హాఫ్‌శారీ ధరించారు శ్రద్ధాదాస్‌. సంబంధిత స్టిల్స్‌ పోస్ట్‌ చేశారు.

* తాను నటించిన వెబ్‌సిరీస్‌ ‘ఫర్జీ’ టీమ్‌తో కలిసి దిగిన ఫొటోలను రాశీఖన్నా అభిమానులతో పంచుకున్నారు.

















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని