Social Look: వాటిని మిస్‌ అవుతోన్న అనుష్క.. శ్రద్ధాకపూర్‌ బర్త్‌డే పిక్‌ చూశారా?

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 04 Mar 2023 01:44 IST

* శుక్రవారం శ్రద్ధాకపూర్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసిన ఆమె సంబంధిత ఫొటోని అభిమానులతో పంచుకున్నారు.

* వ్యాయామం చేస్తూ దిగిన ఫొటోను షేర్‌ చేశారు తాప్సి.

* ‘నేను పర్వతాలను మిస్‌ అవుతున్నా. అవి కూడా నన్ను మిస్ అవుతున్నాయని అనుకుంటున్నా’ అని పేర్కొన్నారు అనుష్కశర్మ. ఆమె షేర్‌ చేసిన స్టిల్‌ గమనిస్తే.. విహారయాత్రకు వెళ్లినట్టు అర్థమవుతోంది.


















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని