Social Look: ఆస్ట్రేలియాలో ఆండ్రియా సందడి.. హోస్ట్‌గా సోఫి!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 07 Mar 2023 01:29 IST

* ఆస్ట్రేలియాలో జరిగిన మ్యూజిక్‌ కాన్సెర్ట్‌లో తన గానంతో సందడి చేసింది ఆండ్రియా. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన స్టిల్‌ పోస్ట్‌ చేస్తూ ప్రోగ్రామ్‌ నిర్వాహకులకు థ్యాంక్స్‌ చెప్పింది.

* మలైకా అరోరా ఫొటోషూట్‌లో పాల్గొంది.

* ‘తొలిసారి ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించా’ అంటూ ఆ వేడుక ఫొటోలు షేర్‌ చేసింది సోఫీ.














Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని