Social Look: హోలీ స్పెషల్‌.. నేపాల్‌లో తమన్నా.. ఫ్యామిలీతో కత్రినా!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 08 Mar 2023 01:25 IST

* తాను నేపాల్‌లో ఉన్నట్టు తెలియజేస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపింది తమన్నా.

* కుటుంబంతో కలిసి హోలీ వేడుకలు చేసుకుంది కత్రినా కైఫ్‌.

* శ్రద్ధాదాస్‌ తన సెల్ఫీని అభిమానులతో పంచుకుంది.

కియారా అడ్వాణీ, నభా నటేశ్‌, సోనాక్షి సిన్హా తదితరులు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

* ఎలాంటి మేకప్‌ వేసుకోకుండా ఫొటో దిగినట్టు కావ్యా కల్యాణ్‌రామ్‌ పోస్ట్‌ పెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని