Social Look: పారిస్‌లో రాశీఖన్నా విహారం.. హోలీ మూడ్‌లో దివి, దివ్యాంశ!
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...
* రాశీఖన్నా ప్రస్తుతం పారిస్‌లో విహరిస్తున్నారు. ఈఫిల్ టవర్ కనిపించేలా ఓ భవనంపై ఫొటోకు పోజిచ్చారు. వేరే ప్రదేశాల్లో దిగిన ఫొటోలనూ అభిమానులతో పంచుకున్నారు.
* గురువారం ఖుష్బూ సుందర్ పెళ్లిరోజు. ఈ సందర్భంగా తన భర్తకు శుభాకాంక్షలు తెలియజేశారామె.
* ‘హోలీ వేడుకలో పాల్గొనే ముందు తీసుకున్న సెల్ఫీ’ అంటూ తన ఫొటో వివరాలు తెలిపారు దివి.
* దివ్యాంశ కౌశిక్ తన కొత్త స్టిల్స్ పోస్ట్ చేస్తూ ‘హ్యాపీ హోలీ’ అని క్యాప్షన్ పెట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rahul gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు
-
India News
Opposition Protest: రోడ్డెక్కిన ప్రతిపక్ష ఎంపీలు.. దిల్లీలో తీవ్ర ఉద్రిక్తత
-
India News
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య..కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు
-
Politics News
Panchumarthi Anuradha : చంద్రబాబును కలిసిన పంచుమర్తి అనురాధ
-
General News
CAG: రూ.6,356 కోట్లు మురిగిపోయాయి: ఏపీ ఆర్థికస్థితిపై కాగ్ నివేదిక
-
Movies News
Venkatesh: ఇప్పుడు టర్న్ తీసుకున్నా.. ‘రానా నాయుడు’పై వెంకటేశ్ కామెంట్