Social Look: అనసూయ ఫ్యామిలీ ట్రిప్.. రితికా సింగ్ సెల్ఫీ
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...
* తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసింది అనసూయ. వాటిని చూస్తుంటే విహార యాత్రకు వెళ్లినట్టు అర్థమవుతోంది.
* రితికా సింగ్ తన సెల్ఫీ పోస్ట్ చేసింది.
* తన పుట్టినరోజు (మార్చి 15) వేడుక ఫొటోలను అభిమానులతో పంచుకుంది ఆలియా భట్. 30వ వసంతంలోకి అడుగుపెట్టినట్టు తెలిసేలా ‘థర్టీ’ అని క్యాప్షన్ పెట్టింది.
* శ్రియ, సంయుక్త తదితరులు ఫొటోషూట్‌లో పాల్గొన్నారు.
* ఓ ఈవెంట్‌లో డ్యాన్స్ చేసింది జాక్వెలిన్. సంబంధిత పిక్చర్స్‌ను షేర్ చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Dhoni Fans: ధోనీ అభిమానులకు అక్కడే పడక
-
Crime News
TDP-Mahanadu: మహానాడు నుంచి వెళ్తూ తెదేపా నాయకుడి దుర్మరణం
-
Crime News
Murder: 16 ఏళ్ల బాలిక దారుణహత్య.. 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు!
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ
-
Crime News
చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!
-
Sports News
Ambati Rayudu: చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లు.. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ముగింపు