Social Look: కీర్తిసురేశ్‌ ‘బోల్డ్‌’ క్యాప్షన్‌.. ‘డోన్ట్‌ కేర్‌’ అంటున్న మృణాల్‌!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 18 Mar 2023 01:47 IST

* తన స్టైలిష్‌ ఫొటోలను షేర్‌ చేసిన కీర్తిసురేశ్‌ ..‘బ్లూమింగ్‌ బోల్డ్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది.

* సినిమాల చిత్రీకరణ నుంచి కాస్త విరామం తీసుకున్న మృణాల్‌ ఠాకూర్‌ ప్రస్తుతం విహార యాత్ర చేస్తోంది. తానెక్కడున్న విషయాన్ని చెప్పలేదుగానీ ఓ బీచ్‌ వద్ద దిగిన స్టిల్స్‌ పోస్ట్‌ చేసింది. ‘బీచ్‌.. హెయిర్‌.. డోన్ట్‌.. కేర్‌’ అని కామెంట్‌ పెట్టింది.

* అషు.. జూబ్లీహిల్స్‌ (హైదరాబాద్‌)లోని పెద్దమ్మ టెంపుల్‌ని సందర్శించింది.

అనుపమ పరమేశ్వరన్‌ బ్లాక్‌ కలర్‌ డ్రెస్సు, గాజులు ధరించి హొయలొలికించింది.




















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని