Social Look: సముద్రంలో హన్సిక షికారు.. ఆండ్రియా శారీ పిక్‌!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 21 Mar 2023 01:39 IST

* సముద్రంలో బోటు షికారు చేసింది హన్సిక. ఆ స్టిల్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంది.

* ‘మీరంతా అడిగారు కదా’ అంటూ తన శారీ పిక్‌ షేర్‌ చేసింది ఆండ్రియా.

* గతేడాది డిసెంబరులో దిగిన ఫొటోను పూజాహెగ్డే తాజాగా షేర్‌ చేసింది.

* తాను నటించిన తాజా వెబ్‌సిరీస్‌ ‘తాజ్‌’ ప్రచారంలో భాగంగా దిగిన స్టిల్స్‌ పంచుకుంది అదితిరావు హైదరి.

* సింగపూర్‌ ట్రిప్‌లో ఉన్న తమన్నా అక్కడ తీసుకున్న పిక్చర్స్‌ను పోస్ట్‌ చేసింది. ఓ ఫొటోలో తాను కళ్లజోడు పెట్టుకుని స్టైలిష్‌గా కనిపించింది. తనతోపాటు పైనాపిల్‌కూ ‘జోడు’ పెట్టిన తమన్నా ‘తేడా గుర్తించండి’ అని క్యాప్షన్‌ పెట్టింది.


























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని