Social Look: తారల సరదా.. డాగ్‌తో తమన్నా.. పిల్లితో మృణాళ్!
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...
* తమన్నా ఓ డాగ్‌తో కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేసింది.
* పిల్లితో కలిసి సెల్ఫీ తీసుకుంది మృణాళ్ ఠాకూర్. దాన్ని పోస్ట్ చేస్తూ ‘ట్యూస్‌డే వైబ్స్’ అని క్యాప్షన్ పెట్టింది.
* తన కొత్త చిత్రం ‘శాకుంతలం’ ప్రచారంలో భాగంగా దిగిన ఫొటోలు పంచుకుంది సమంత.
* ప్రతి చీరకో కథ ఉంటుందంటూ బ్లాక్ కలర్ శారీలో దిగిన స్టిల్స్ షేర్ చేసింది ఈషారెబ్బా.
* రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్.
* ఓ వేడుకలో డ్యాన్స్ చేసి అతిథులను ఉర్రూతలూగించింది నోరా ఫతేహి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Rishabh Pant: టీమ్ ఇండియా కోసం పంత్ మెసేజ్..!
-
World News
Donald Trump: మరిన్ని చిక్కుల్లో ట్రంప్.. రహస్య పత్రాల కేసులో నేరాభియోగాలు
-
Politics News
Eatala Rajender : దిల్లీ బయలుదేరిన ఈటల రాజేందర్
-
Movies News
Vimanam Movie Review: రివ్యూ: విమానం.. సముద్రఖని, అనసూయల చిత్రం ఎలా ఉంది?
-
World News
Long Covid: దీర్ఘకాలిక కొవిడ్‌తో క్యాన్సర్‌ను మించి ఇబ్బందులు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు