Social Look: శోభిత కాఫీ కథ.. సిమ్రత్‌ సెల్ఫీ.. మృణాళ్‌ విషెస్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 23 Mar 2023 01:39 IST

* సిమ్రత్‌ కౌర్‌ తన సెల్ఫీని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

* తాను కాఫీలవర్‌ అని తెలియజేస్తూ కొన్ని ఫొటోలు పంచుకుంది శోభితా రాణా.

* మృణాళ్‌ ఠాకూర్‌, మృణాళిని రవి, లక్ష్మీరాయ్‌ తదిరులు ‘ఉగాది’ శుభాకాంక్షలు తెలిపారు.

























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని