Social Look: నెల తర్వాత నివేదా పోస్ట్‌.. కీర్తి సురేశ్‌ ‘వెన్నెల’ ఎఫెక్ట్‌!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 25 Mar 2023 01:48 IST

* ఓ బీచ్‌ వద్ద ఫొటోలు దిగిన కిరాయా అడ్వాణీ వాటిని అభిమానులతో పంచుకుంది.

* తన కొత్త సినిమా ‘దసరా’ ప్రచారంలో బిజీగా ఉంది కీర్తిసురేశ్‌. ఆ మేరకు దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ ‘ది వెన్నెల ఎఫెక్ట్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది. ఆ చిత్రంలో తాను పోషించిన పాత్ర పేరే వెన్నెల.

* నివేదా థామస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టి నెలపైనే అవుతోంది. ఇదే విషయాన్ని చెబుతూ తాజాగా తన పిక్‌ పంచుకుంది.

* కృతి కర్బంద తెలుపు రంగు దుస్తుల్లో ఆకట్టుకునేలా ఉంది. సంబంధిత స్టిల్స్‌ పోస్ట్‌ చేస్తూ ‘వైట్‌ మ్యాజిక్‌’ అని వ్యాఖ్యానించింది.















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని