Social Look: రకుల్‌ప్రీత్‌ ‘23 మిలియన్ల’ హ్యాపీ.. నిజం కాదంటోన్న నేహాశర్మ!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 27 Mar 2023 01:37 IST

* ఇన్‌స్టాగ్రామ్‌లో తనను 23 మిలియన్లమందికిపైగా ఫాలో అవుతున్నారంటూ ఆనందం వ్యక్తం చేసింది రకుల్‌ప్రీత్‌ సింగ్‌.

* బ్లాక్‌ కలర్‌ దుస్తులతో ఫొటోలకు పోజిచ్చింది నిఖితా దత్తా.

* నేహాశర్మ తన స్టిల్స్‌ పోస్ట్‌ చేస్తూ.. ‘మనం వినే ప్రతిదీ అభిప్రాయం మాత్రమే. నిజం కాదు’ అని క్యాప్షన్‌ పెట్టింది. ఇలా సోషల్‌ మీడియా వేదికగా మరికొందరు తారలు పంచుకున్న సంగతులపై ఓ లుక్కేయండి..























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని