Social Look: భర్తతో కాజల్‌ స్టిల్‌.. నేహాశర్మ రీడింగ్‌.. నుపుర్‌ ‘వర్క్‌ అండ్‌ ప్లే’!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 30 Mar 2023 01:51 IST

* నేహాశర్మ.. ఓ చెట్టుకింద కూర్చొని ఏదో డాక్యుమెంట్‌ చదువుతూ కనిపించింది.

* నుపుర్‌ సనన తన స్టిల్‌ పోస్ట్ చేసింది. దానికి ‘వర్క్‌ అండ్‌ ప్లే’ అని క్యాప్షన్‌ పెట్టింది.

* తన భర్తతో కలిసి ఫొటోలను షేర్‌ చేస్తూ ‘పేరెంట్స్‌ నైట్‌ఔట్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ జతచేసింది కాజల్‌ అగర్వాల్‌. రామ్‌చరణ్‌ పుట్టినరోజు (మార్చి 27) వేడుక సందర్భంగా దిగిన ఆ పిక్స్‌ని ఆమె ఇప్పుడు పంచుకుంది.














Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని