Social Look: శ్రీలీల ఫోన్‌ ‘స్టోరేజ్‌ ఫుల్‌’.. నభా ‘హిమాలయాల’ పర్యటన

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 28 Apr 2023 01:30 IST

* తన ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్‌కావడంతో ఫొటోలను డిలీట్‌ చేసిందట శ్రీలీల. దానికంటే ముందు మూడు స్టిల్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

* రకుల్‌ప్రీత్‌ సింగ్‌ బ్లాక్‌ కలర్‌ స్టైలిష్‌ దుస్తుల్లో హొయలొలికించింది. 

* నభానటేశ్‌.. హిమాలయాలు సందర్శించింది. అక్కడ దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

* తన పుట్టినరోజని తెలియజేస్తూ.. వేడుకలో దిగిన ఫొటోలు షేర్‌ చేసింది సానియా అయ్యప్పన్‌.



















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని