Social Look: పూజాహెగ్డే ఆటో ప్రయాణం.. అద్దంలో ‘దివి’ అందం!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 02 May 2023 01:36 IST
  • శ్రీలంక విహారయాత్రలో ఉన్న పూజాహెగ్డే సోమవారం.. ఆటోలో ప్రయాణించింది. సంబంధిత ఫొటోలు షేర్‌ చేసింది.
  • అద్దంలో తన ముఖం కనిపించేలా ఫొటోలకు పోజిచ్చింది దివి. వాటిని అభిమానులతో పంచుకుంది.
  • ‘హలో బర్త్‌డే మంత్‌’ అంటూ మే నెలను స్వాగతించింది సోనాల్‌ చౌహాన్‌. తన పుట్టిన రోజు మే 16.

 
















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని