Social Look: మదర్స్‌ డే స్పెషల్‌.. జాన్వీ కపూర్‌, విష్ణుప్రియ ఇలా.. కాజల్‌, సాయిధరమ్‌ తేజ్‌ అలా!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 15 May 2023 01:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ తల్లితో దిగిన ఫొటోలను మాతృ దినోత్సవం సందర్భంగా పలువురు తారలు.. వాటిని అభిమానులతో పంచుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. కాజల్‌ అగర్వాల్‌, సాయిధరమ్‌ తేజ్‌, రాశీఖన్నా, అడివి శేష్‌ తదిరులు అమ్మతో ఆనందంగా గడిపారు. అమ్మ దూరమైన జాన్వీ కపూర్‌, విష్ణుప్రియ తదితరులు జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. మరోవైపు, పెళ్లిరోజు సందర్భంగా నిఖిల్‌ తన భార్యతో కలిసి దిగిన ఫొటో షేర్‌ చేశారు. వాటిపై ఓ లుక్కేయండి..


 




















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు