Social Look: సియోల్‌లో ఖాళీ బ్యాగ్‌తో అలియా.. నిక్కీ తంబోలి ‘టేకిటీజీ’ పాలసీ!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Published : 18 May 2023 01:35 IST
  • తన స్టిల్స్‌ని అభిమానులతో పంచుకుంటూ ‘టేకిటీజీ’ అని వ్యాఖ్యానించింది నిక్కీ తంబోలి.
  • శాన్విశ్రీ.. ఫ్రాన్స్‌లో విహరిస్తోంది. అక్కడ వీధుల్లో తిరుగుతూ ప్రసిద్ధ ప్రాంతాల్లో ఫొటోలు దిగింది.
  • దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన ఫ్యాషన్‌ ఈవెంట్‌లో అలియా భట్‌ పాల్గొంది. ట్రాన్స్‌పరెంట్ బ్యాగ్‌తో హొయలొలికించింది. సంబంధిత ఫొటోలు షేర్‌ చేస్తూ ‘మీరు అనుకుంటున్నట్టే.. అది ఖాళీ బ్యాగ్‌’ అని సరదాగా క్యాప్షన్‌ పెట్టింది.





















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని