Social Look: గోవా బీచ్‌లో మెహరీన్‌.. ప్రయాణంలో లావణ్య.. పారిస్‌లో శాన్విశ్రీ!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 25 May 2023 01:47 IST
  • మెహరీన్‌.. గోవా బీచ్‌కి వెళ్లింది. అక్కడ దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
  • పారిస్‌లో దిగిన తన స్టిల్‌ పోస్ట్‌ చేస్తూ క్యాప్షన్‌ పెట్టమని అభిమానుల్ని కోరింది శాన్విశ్రీ.
  • తాను ప్రయాణం చేస్తున్నట్టు తెలియజేసేలా ‘ట్రావెల్‌ మోడ్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది లావణ్య త్రిపాఠి.













Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని